పాత కారు కొనే ముందు ఈ 5 విషయాలను తప్పనిసరిగా తనిఖీ చేయండి

Published by: Raja Sekhar Allu

సెకండ్ హ్యాండ్ కార్లు కొనాలంటే చాలా అంశాలు పరిశీలించాల్సి ఉంటుంది.

Published by: Raja Sekhar Allu

కారు బాహ్య భాగాన్ని మాత్రమే కాక.. పనితీరును క్షణ్ణంగా పరిశీలించాలి.

Published by: Raja Sekhar Allu

ఇంజన్ పనితీరును ఖచ్చితంగా తనిఖీ చేయండి

Published by: Raja Sekhar Allu

ఒక మెకానిక్ కు కారు చూపించడానికి తీసుకెళ్ళి చూపించండి.

Published by: Raja Sekhar Allu

కారు ఎప్పుడైనా ప్రమాదాలకు గురైందా అన్నది తనిఖీ చేయాలి.

Published by: Raja Sekhar Allu

టెస్ట్ డ్రైవ్ చేయడం మరచిపోకూడదు.

Published by: Raja Sekhar Allu

డ్రైవింగ్ లో అసహజ శబ్దం వస్తే ఖచ్చితంగా సమస్యలు ఉన్నట్లే.

Published by: Raja Sekhar Allu

క్లచ్, గేర్, ఎక్సిలరేటర్, చెక్ చేయండి

Published by: Raja Sekhar Allu

బ్రేక్ స్విచ్ సహిత ఫంక్షన్స్ చెక్ చేయండి

Published by: Raja Sekhar Allu