రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ఆన్-రోడ్ ధర ఎంత?

Published by: Shankar Dukanam
Image Source: royalenfield.com

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ ఒక స్టైలిష్, పవర్‌ఫుల్ టూ వీలర్లలో ఒకటి

Image Source: royalenfield.com

క్లాసిక్ 350 లో అత్యంత చవకైన మోడల్ రెడిచ్ రెడ్. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 1,81,118 గా ఉంది

Image Source: royalenfield.com

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 Redditch Red ఆన్ రోడ్ ధర రూ.2,08,862 గా ఉంది

Image Source: royalenfield.com

క్లాసిక్ 350 లో సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజిన్ తో వచ్చింది

Image Source: royalenfield.com

రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ లో అమర్చిన ఈ ఇంజిన్ 6100 rpm వద్ద 20.2 bhp ఎనర్జీని జనరేట్ చేస్తుంది

Image Source: royalenfield.com

క్లాసిక్ 350 బైక్ ఇంజిన్ 4000 rpm వద్ద 27 NM టార్క్ జనరేట్ చేస్తుంది

Image Source: royalenfield.com

రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్‌సైకిల్‌లో 1390 mm వీల్‌బేస్ ఉంది. ఈ బైక్ 170 mm గ్రౌండ్ క్లియరెన్స్‌ కలిగి ఉంది.

Image Source: royalenfield.com

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ఒక లీటర్ పెట్రోల్ తో గరిష్టంగా 35 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు అని కంపెనీ తెలిపింది

Image Source: royalenfield.com

ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ 13 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యంతో వచ్చింది. ఫుల్ ట్యాంకుతో దాదాపు 450 కి.మీ రేంజ్ ఇస్తుందని కంపెనీ తెలిపింది

Image Source: royalenfield.com