రూ.10 లక్షల్లోపు బడ్జెట్‌లో ఉన్న సేఫెస్ట్ కార్లు ఇవే!

Published by: Saketh Reddy Eleti
Image Source: ABP Gallery

మనం ఒక్కోసారి కారు కొనే ముందు సేఫ్టీ ఫీచర్లు సరిగ్గా చూసుకోం. కానీ అది కరెక్ట్ కాదు.

Image Source: ABP Gallery

ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉన్న కార్లలో అత్యంత చవకైనది టాటా పంచ్.

Image Source: Tata Motors

టాటా పంచ్ ప్రారంభ ఎక్స్ షోరూం ధర రూ.6.13 లక్షలుగా ఉంది.

Image Source: Tata Motors

ఈ లిస్ట్‌లో రెండో కారు టాటా అల్ట్రోజ్. గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ట్ టెస్టులో ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది.

Image Source: Tata Motors

అల్ట్రోజ్ ఎక్స్ షోరూం ధర రూ.6.5 లక్షల నుంచి ప్రారంభం కానుంది.

Image Source: Tata Motors

టాటా అల్ట్రోజ్ పెట్రోల్ వేరియంట్ 18.53 కిలోమీటర్ల మైలేజ్‌ని, సీఎన్‌జీ వేరియంట్ 23.03 కిలోమీటర్ల మైలేజ్‌ని అందించనుంది.

Image Source: Tata Motors

మారుతి సుజుకి డిజైర్ రూ.6.79 లక్షల ఎక్స్ షోరూం ధరతో మార్కెట్లో లాంచ్ అయింది.

Image Source: Maruti Suzuki

లాంచ్‌కు ముందే ఈ కారు గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్‌ను పొందింది.

Image Source: Maruti Suzuki

మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో కూడా ఫైవ్ స్టార్ రేటింగ్‌ సాధించింది. దీని ధర రూ.7.79 లక్షలుగా ఉంది.

Image Source: Mahindra