బజాజ్‌ చేతక్‌ C3502 వేరియంట్‌లో కొత్తగా ఏముంది?

Published by: Khagesh

బజాజ్‌ చేతక్‌ C3502 వేరియంట్‌ రైడర్ కంఫర్ట్‌, కనెక్టవిటీని అప్‌డేట్ చేసింది.

Published by: Khagesh

బజాజ్‌ చేతక్‌ C3502 వేరియంట్‌ లార్జ్‌ కలర్ టీఎఫ్‌టీ స్క్రీన్ ఇచ్చారు.

Published by: Khagesh

కొత్త టీఎఫ్‌టీ స్క్రీన్ ద్వారా టర్న్‌ బైక్‌ టర్న్ నావిగేషన్, మ్యూజిక్‌ కంట్రోల్‌, కాల్‌ అలర్ట్స్‌ ఫీచర్లను సులభంగా యాక్సెస్‌ చేయవచ్చు.

Published by: Khagesh

బజాజ్‌ చేతక్‌ అప్లికేషన్ ద్వారా లేటెస్ట్‌ కనెక్టెడ్‌ ఫీచర్లు, జియో-ఫెన్సింగ్‌, యాంటీ-థెప్ట‌ అలెర్ట్స్‌ మరింత వేగంగా పని చేస్తాయి.

Published by: Khagesh

సాధారణ ఎకో, స్పోర్ట్స్‌ మోడ్స్‌తోపాటు రీజెనరెటివ్ బ్రేకింగ్‌ సిస్టమ్‌ను ఇందులో మరింత ఆప్టిమైజ్‌ చేశారు.

Published by: Khagesh

బజాజ్‌ చేతక్‌ C3503 80 శాతం ఛార్జ్ అవ్వడానికి మూడున్నర గంటల సమయం పడుతుంది.

Published by: Khagesh

ఒకసారి ఛార్జ్ చేస్తే బజాజ్‌ చేతక్‌ C3503 దాదాపు 153 కిలోమీటర్లు దూసుకెళ్లొచ్చు.

Published by: Khagesh

బజాజ్‌ చేతక్‌ C3502 80 కిలోమీటర్ల స్పీడ్‌తో దూసుకెళ్లవచ్చు.

Published by: Khagesh

బజాజ్‌ చేతక్‌ కొత్త వేరియంట్ మూడు మోడల్స్‌లో విడుదలైంది.

Published by: Khagesh

హైదరాబాద్‌లో బజాజ్‌ చేతక్‌ C3502 ఎక్స్‌షోరూమ్‌ ధర 1,35,306 రూపాయలుగా ఉంది.

Published by: Khagesh

హైదరాబాద్‌లో బజాజ్‌ చేతక్‌ C3501 ఎక్స్‌షోరూమ్‌ రూ. 1,42,507

Published by: Khagesh

హైదరాబాద్‌లో బజాజ్‌ చేతక్‌ C3503 ఎక్స్‌షోరూమ్‌ రూ. 1,16,807

Published by: Khagesh