2025 లో మీ జాతకం ఒక్కమాటలో!
ఈ రాశివారికి నూతన సంవత్సరం మొదటి నాలుగు నెలలు బావుంటుంది..మే నుంచి శని ప్రభావంతో ఇక్కట్లు మొదలు...
2025 లో వృషభ రాశివారికి అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం, విద్య..ఈ రంగంలో ఉన్నా మీదే పైచేయి. ఆరోగ్యం బావుంటుంది...
2025 మిథున రాశివారికి మిశ్రమ ఫలితాలుంటాయి. మంచి చెడు సమానంగా ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
2025 ఆరంభంలో అష్టమ శనితో ఇబ్బందులున్నా మే నుంచి మీకు మంచి రోజులు మొదలవుతాయి. ఆరోగ్యం జాగ్రత్త..
2025లో ఆర్థిక పరిస్థితి బావుంటుంది..ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి..
కన్యా రాశివారికి 2025 లో ఆదాయం పెరుగుతుంది కానీ వ్యక్తిగత జీవితంలో చికాకులుంటాయి. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది కానీ మంచి ఫలితం పొందుతారు.
తులా రాశివారికి 2025 బావుంటుంది. అన్ని రంగాల్లో ఉండేవారికి పురోగతి ఉంటుంది. పెళ్లి కానివారికి పెళ్లవుతుంది. వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులుంటాయి
2025 మొదట్లో అర్ధాష్టమ శనితో చికాకులు ఉన్నా కానీ ఏప్రిల్ తర్వాత నుంచి పరిస్థితి మారుతుంది..మీకు మంచి రోజులు మొదలవుతాయి.
ధనస్సు వారికి కొత్త ఏడాది ఆరంభం బావుంటుంది కానీ ఏప్రిల్ నుంచి కష్టాలు మొదలవుతాయి. ఆదాయం పెరిగినా కొన్ని చికాకులు ఉంటాయి.
2025 లో ఈ రాశివారికి శని నుంచి విముక్తి లభిస్తుంది. మే నుంచి మీకు అంతా మంచే జరుగుతుంది..ఈలోగా చికాకులు భరించాల్సిందే...
2024లో ఉండే చాలా ఇబ్బందుల నుంచి 2025లో విముక్తి పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారంలో వృద్ధి ఉంటుంది
శని సంచారం మీ రాశిలోనే ఉంటుంది...ఆదాయం బావుంటుంది కానీ ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఉద్యోగం, వ్యాపారంలో లాభపడతారు.