మేష రాశి వార్షిక ఫలితాలు @ 2025

Published by: RAMA

ఆరంభం అదుర్స్

2025 ఆరంభం మేష రాశివారికి శుభఫలితాలుంటాయి కానీ మార్చి ఎండింగ్ నుంచి కష్టాలు మొదలవుతాయి

కష్టాలు మొదలు

మార్చి ఎండింగ్ నుంచి శని సంచారం 11 వ స్థానంలో ఉండడంతో ఆదాయం, ఆరోగ్యం, కుటుంబం , వృత్తి పరంగా సవాళ్ల ఎదురవుతాయి.

జూలైలో ఇబ్బందులు

అనుకోని ఒత్తిడి పెరుగుుంది. ఉద్యోగం, వ్యాపారంలో సమస్యలు మొదలవుతాయి...ఊహించని ఇబ్బందులు తప్పవు

మేలో ఊహించని సంఘటనలు

2025 ఏప్రిల్ లో మేష రాశివారికి మిశ్రమ ఫలితాలుంటాయి..మేలో హెచ్చుతగ్గులుంటాయి. ఊహించని మార్పులొస్తాయి

జూలైలో ఉపశమనం

జూన్ లో ఆదాయం తగ్గుతుంది..అప్పులు పెరుగుతాయి.. ఆర్థిక ఇబ్బందులు తప్పవు. మూడు నెలలుగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి జూలైలో కొంత ఉపశమనం ఉంటుంది

ఆగష్టులో ఇబ్బందులే

ఆగష్టులో అనుకోని ఖర్చులుంటాయి...మళ్లీ సెప్టెంబరు, అక్టోబరులో కొంత ప్రశాంతత ఉంటుంది. శుభవార్తలు వింటారు..వ్యక్తిగత జీవితంలో సంతోషం ఉంటుంది.

కొంత రిలీఫ్

నవంబరు డిసెంబరులో ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొన్ని ఇబ్బందుల నుంచి రిలీఫ్ ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు

ఆత్మవిశ్వాసంతో ఉండాలి

2025 ఏడాది మొత్తం మేషరాశివారికి ఒడిదొడుకులు తప్పవు..ధైర్యంగా అడుగేయండి..చేపట్టిన పనులు ఆత్మవిశ్వాసంతో పూర్తిచేయండి.