డిసెంబర్ లో పుట్టినవాళ్లు పుష్పరాజ్ టైప్..

ఏ విషయంలోనూ తగ్గేదే లే !

Published by: RAMA

నిజాయితీకి కేరాఫ్

డిసెంబర్ లో జన్మించిన వ్యక్తులు చాలా నిజాయితీగా ఉంటారు..వీళ్లు న్యాయంగా, నమ్మకంగా ఉంటారు

లీడర్

చాలా శక్తివంతంగా, పనిపట్ల అంకితభావంతో ఉంటారు.వీరిలో నాయకత్వ లక్షణాలు మెండుగా ఉంటాయి

ఉత్సాహం

బోధించడంపై ఎంత ఉత్సాహం ఉంటుందో..నేర్చుకోవడంపైనా వీరికి అంతే ఆసక్తి ఉంటుంది

తిలివైనోళ్లు

డిసెంబర్లో పుట్టినోళ్లు చాలా తెలివైనోళ్లు..ఏ విషయాన్ని అయినా లోతుగా అధ్యయనం చేయాలి అనుకుంటారు

ఎస్కేప్ అయ్యేరకం కాదు

కష్టాలు, సమస్యలు ఎదురైనా కానీ పరిష్కరించుకుంటారు కానీ వాటినుంచి పారిపోవాలి అనుకోరు

వీరి సంతోషమే వేరు

వీళ్లకు ప్రత్యేకమై ప్రపంచం ఉండదు.. కుటంబం, స్నేహితులు, ప్రేమించినవారు వారి సంతోషమే తమ సంతోషంగా భావిస్తారు

ఉన్నతంగా ఉంటారు

డిసెంబర్లో పుట్టినవారు ఉన్నత చదువులు చదువుతారు, వారున్న రంగంలో ఉన్నతంగా నిలబడతారు

తగ్గేదే లే

వీరికి పట్టుదల, కార్యదీక్ష ఎక్కువే..ప్రారంభించిన పనిని పూర్తిచేసేవరకూ వెనకడుగు వేయరు

ఆ ఒక్కటి తగ్గింది

అయితే డిసెంబర్ లో పుట్టినవారికి సహజనం తక్కువ..మాట పట్టింపు ఎక్కువ..పరిస్థితులకు తలవంచేరకం అస్సలు కాదు