2024 అక్టోబరులో పండుగల లిస్ట్ ఇదే - దసరా to దీపావళి

Published by: RAMA

అక్టోబరులో పండుగల లిస్ట్

అక్టోబరు 01 మంగళవారం మాస శివరాత్రి
అక్టోబరు 02 బుధవారం మహాలయ అమావాస్య/ బతుకమ్మ పండుక ప్రారంభం

అక్టోబరులో పండుగల లిస్ట్

అక్టోబరు 03 గురువారం శరన్నవరాత్రులు ప్రారంభం ..కలశ స్థాపన
అక్టోబరు 09 బుధవారం సరస్వతీదేవి పూజ

అక్టోబరులో పండుగల లిస్ట్

అక్టోబరు 10 గురువారం బతుకమ్మ పండుగ - దుర్గాష్టమి
అక్టోబరు 11 శుక్రవారం మహర్నవమి

అక్టోబరులో పండుగల లిస్ట్

అక్టోబరు 12 శనివారం విజయ దశమి, శమీపూజ
అక్టోబరు 17 గురువారం గౌరీ పూర్ణిమ, వాల్మీకి జయంతి

అక్టోబరులో పండుగల లిస్ట్

అక్టోబరు 19 శనివారం అట్లతద్ది
అక్టోబరు 20 ఆదివారం సంకటహర చతుర్థి

అక్టోబరులో పండుగల లిస్ట్

అక్టోబరు 28 సోమవారం అందరకీ ఏకాదశి
అక్టోబరు 30 బుధవారం ధనత్రయోదశి

అక్టోబరులో పండుగల లిస్ట్

అక్టోబరు 31 గురువారం నరకచతుర్థశి , దీపావళి - లక్ష్మీపూజ

అక్టోబరులో పండుగల లిస్ట్

దీపావళి మరుసటి రోజు నుంచి కార్తీకమాసం ప్రారంభం అవుతుంది...