పౌర్ణమి, అమావాస్య సమయంలో ఈ ఆలయాన్ని సందర్శించండి!
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపం గునుపూడిలో సోమేశ్వరాలయం ఉంది
ఈ ఆలయంలో ఉన్న శివలింగం చంద్రకళలకు అనుగుణంగా రంగు మారుతుంది
పౌర్ణమికి తెల్లగా శ్వేతవర్ణంలో మారుతుంది...
అమావాస్యకి బూడిదరంగులో మారిపోతుంది..
చంద్రుడు ప్రతిష్టించిన చంద్రశిల కాబట్టి చంద్రుడి కళలకు అనుగుణంగా రంగులు మారుతుంది
కుమారస్వామి తారకాసురుడిని వధించేటప్పుడు ఆ కంఠంలో లింగం ఐదు ప్రదేశాల్లో పడింది...
వాటిని పంచారామారామాలు అంటారు.. వాటిలో ఒకటి సోమేశ్వరాలయం...
మిగిలిన నాలుగు అమరావతి, పాలకొల్లు, ద్రాక్షారామం, పాలకొల్లులో ఉన్నాయి