శ్రీకృష్ణ: ఇవి మర్చిపోతేనే జీవితంలో సంతోషం!
మీరు మీ జీవితంలో నిత్యం ఏం తలుచుకుంటున్నారు?
గుర్తుంచుకోవాల్సినవి సుఖం, ఆనంద సమయాలు
ఆ సమయంలో మనకు ఎవరైనా ఉపకారం చేశారా ఆ సమయం
ఎవరైనా మనకు మిత్రులయ్యారా.. లేదంటే ఆ క్షణాలు మనం ఎవరికైనా మేలు చేశామా అనేదే గుర్తుంచుకోవాలి
కానీ....మనం బాధ, కోపం, ఎవరైనా అపకారం చేశారా అన్నదే గుర్తుపెట్టుకుంటాం
అవే ప్రతికారం తీర్చుకునే దిశగా ప్రేరేపిస్తాయి
మనం ఏం మర్చిపోవాలి...ఏం గుర్తుపెట్టుకోవాలి అనేది మన నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది
జీవితంలో జరిగినదంతా మర్చిపోండి..సంతోషాన్నిచ్చేవి గుర్తుపెట్టుకోండి