ఈ రాశుల్లో పుట్టిన పిల్లలు మహా తెలివైనోళ్లు! మేష రాశిలో పుట్టిన పిల్లల్లో మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. వృషభ రాశి పిల్లలకు మంచి పట్టుదల ఉంటుంది..సంకల్ప బలం చాలా ఎక్కువ మిథున రాశి పిల్లలు మహా మాటకారులు...క్రియేటివ్ కిడ్స్ వీళ్లు కర్కాటక రాశి పిల్లలు ఎదుటివారి భావాలకు విలువిస్తారు సింహరాశి పిల్లల్లో నాయకత్వ లక్షణాలు మెండుగా ఉంటాయి..అందరిలో ప్రత్యేకంగా ఉంటారు కన్యారాశిలో జన్మించిన పిల్లలు వీళ్లు కరెక్టుగా ఉండాలి అనుకుంటారు ఎదుటివారి నుంచి అదే ఆశిస్తారు తులారాశి పిల్లలకు ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలుసు..తమ పనులను ఎలా పూర్తిచేసుకోవాలో తెలుసు వృశ్చిక రాశివారు టార్గెట్ పెట్టుకుంటే రీచ్ అయ్యేవరకూ వెనక్కు తగ్గరు...చాలా తెలివైన పిల్లలు ధనస్సు రాశివారు ఎంత కష్టాన్ని అయినా చాలా సులువుగా తీసుకుంటారు..సంతోషంగా ఉంటారు మకర రాశికి చెందిన పిల్లలు ప్రతి అడుగు ఆచితూచి వేస్తారు..ప్రతి విషయాన్ని ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు కుంభ రాశిలో పుట్టిన పిల్లల్లో స్వతంత్ర భావాలుంటాయి... మీన రాశిలో పుట్టిన పిల్లలు ఎవ్వర్నీ ఇబ్బంది పెట్టరు...అందర్నీ అర్థం చేసుకుంటారు..