కుజదోషం వెంటాడుతోందా..ఇదిగో నివారణ!

జాతకంలో కుజదోషం ఉంటే వివాహానికి ఆటంకాలు , వైవాహిక జీవితంలో సమస్యలు తప్పవు

మంగళవారం కుజుడి ఆరాధనకు అనుకూలమైంది.

స్త్రీ జాతకంలో కుజుని స్థానాన్ని బట్టి వరుడిని నిర్ణయిస్తారు. స్త్రీ సౌభాగ్యం ఆధారపడేది కుజుడి సంచారం మీదే

జాతక చక్రంలో 2,4,7,8,12 స్థానాల్లో కుజుడు ఉండకూడదు

కుజ దోష పరిహారాలు కూడా శాస్త్రాల్లో పేర్కొన్నారు. సమస్య తీవ్రతను బట్టి పరిహారాలు ఆధారపడి ఉంటాయి

సదా బాల రూపాపి విఘ్నాద్రి హంత్రీ
మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్యా

విధీంద్రాది మృగ్యా గణేశాభిధామే
విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి:

‘ధరణీ గర్భ సంభూతం – విద్యుత్కాంతి సమప్రభం
కుమారం శక్తిహస్తం – తం మంగళం ప్రణమామ్యహం

ఈ మంత్రాలను పఠించడం వల్ల కుజదోషం ప్రభావం తగ్గుతుంది

Image Credit: Pixabay