మే 14 గంగాసప్తమి - మీ రాశిప్రకారం పరిహారాలు ఇవే మేషం - ఎరుపు రంగు దుస్తులు దానం ఇవ్వండి వృషభం- తెల్లని వస్త్రాలు దానం చేయాలి మిథునం - ఆవు దూడకి ఆహారం అందించండి కర్కాటకం - బియ్యం, పాలు, పంచదార దానం ఇవ్వండి సింహం- గోధుమలు దానం చేయండి కన్యా - సుమంగళి వస్తువులు దానం ఇవ్వండి తుల - పాలు, పెరుగు, బియ్యం దానం ఇవ్వండి వృశ్చికం - గోధుమలు, పప్పులు , బెల్లం దానం చేయండి ధనుస్సు- పసుపు రంగు దుస్తులు దానం చేయండి మకరం - నల్లనువ్వులు దానం చేయండి కుంభం - గొడుగు, ఆహారం, చెప్పులు దానం చేయండి మీనం - బియ్యం, పప్పులు, బెల్లం దానం ఇవ్వండి