ఈ రెండు రాశులవారు పెళ్లిచేసుకుంటే నిత్యం గొడవలే! కొన్ని రాశులవారికి అస్సలు పొంతన కుదరదు...పెళ్లిచేసుకుంటే నిత్యం ఇంట్లో రచ్చ రచ్చే మేషం-వృషభం వారికి అస్సలు సెట్టవదు , మేష రాశి అగ్నికి సంకేతం అయితే వృషభ రాశి భూమికి సంకేతం. మేష రాశి వారు ఏదైనా నిమిషాల్లో నిర్ణయాలు తీసేసుకుంటారు. వృషభరాశి వారు స్థిరంగా ఉండేందుకే ఇష్టపడతారు కర్కాటర రాశి - కుంభ రాశి వారికి వివాహ పొంతన కుదరదు. కర్కాటక రాశి నీటికి సంకేతం , కుంభ రాశి గాలికి సంకేతం. కర్కాటక రాశివారు పరిస్థితులకు తగ్గట్టు మారుతారు కానీ కుంభ రాశివారు తగ్గేదేలే అన్నట్టుంటారు వృషభం - ధనస్సు కి అస్సలు సెట్టవదు...వీళ్లిద్దరూ ఒకరు భూమికి మరొకరు అగ్నికి సంకేతం వృషభ రాశివారు రిలాక్స్ గా ఉండాలనుకుంటే ధనస్సు వారు బయట తిరగడాన్ని ఇష్టపడతారు సింహం- కన్యా రాశివారికి కూడా వివాహానికి పొంతన కుదరదు..ఈ రెండు రాశులవారివి భిన్న ఆలోచనలు మేషం-వృశ్చికం రాశులవారు ఇద్దరదీ డామినేటింగ్ మెంటాలటీ...ఒకే ఒరలో రెండు కత్తుల టైప్ వీళ్లు ధనస్సు-మకరం రాశులవారిది ఆపోజిట్ మెంటాలిటీ. ఇద్దరి ఆలోచన పూర్తి భిన్నంగా ఉంటుంది Image Credit:Pixabay