కలియుగంలో స్త్రీ ఇలాగే ఉండాలి

కలియుగంలో స్త్రీ బతకాలంటే ఆత్మాభిమానం ఉండాల్సిందే

సీత - ద్రౌపది మధ్య ఉన్న వ్యత్యాసం గమనిస్తే అర్థమవుతుంది

ఏం జరిగినా భరిస్తూ సీతాదేవి తలవంచుకుని వెళ్లిపోయింది

జరిగిన ఘోరానికి ప్రతీకారం తీర్చుకునేవరకూ ద్రౌపది వెనకడుగు వేయలేదు

ఏం జరిగినా భర్తవెంటే జీవితం అని మారుమాట్లాడకుండా అనుసరించింది సీత

కురుసభలో తనకు జరిగిన అవమానంపై అక్కడే నిలదీసింది ద్రౌపది

భర్తలను అనుసరిస్తూనే జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునే మార్గాలు వెతికింది

పులస్త్య వంశ పతనానికి సీత కారణమైంది

తనను అవమానించిన కురు వంశాన్ని సమూలంగా పెకటించేసింది ద్రౌపది

కలియుగంలో స్త్రీ మనుగడ సాగించాలంటే ద్రౌపదిలా ఉండాలంటారు పండితులు
Images Credit: Playground AI