నక్షత్రాల గ్రహాల ప్రభావం మనిషిపై ఉంటుందా! జాతకాలు, గ్రహాల పట్టుదల ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది వివాహాలకు జాతకాల పొంతన చూస్తుంటారు నిజంగానే నక్షత్రాలను బట్టి స్వభావాలుంటాయి ఆ స్వభావాల ప్రకారమే ప్రవర్తనా విధానం ఆధారపడి ఉంటుంది ప్రతికూల ప్రభావాలుంటే వాటినుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది స్థిరసంకల్పం, భగవంతుడిపై భక్తితో వాటి నుంచి బయటపడొచ్చు గ్రహాలు, నక్షత్రాలు మీ ఎదుగుదలను ఆపేయలేవు కానీ..ఎంత గొప్పవ్యక్తి అయినా నాశనం అయ్యేందుకు ఒక్క వ్యసనం చాలు ఎంత దూదికుప్పని అయినా ఒక్క నిప్పురవ్వ బూడిద చేసేస్తుంది Images Credit: Pixabay