ఫ్రెండ్స్ విషయంలో ఏ రాశివారు ఎలా ఉంటారు! మేష రాశివారు స్నేహితులకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వృషభ రాశివారు స్నేహితుల కోసం ఏమైనా చేసేస్తారు మిథున రాశివారితో స్నేహం మీ జీవితంలో ఆనందం కర్కాటక రాశివారు ఎవ్వర్నీ అంత తొందరగా నమ్మరు..స్నేహితులు చాలా తక్కువ సింహ రాశివారు స్నేహితులకు చాలా విలువఇస్తారు కన్యా రాశి వారికి స్థిరమైన స్నేహితులు ఉండరు తులా రాశి వారికి చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు వృశ్చిక రాశివారు ఎప్పుడు స్నేహంగా ఉంటారో ఎప్పుడు దూరం పెడతారో అర్థంకాదు ధనస్సు రాశివారు ఎక్కడుంటే అక్కడ వారితో కలిసిపోతారు..ప్రత్యేకంగా స్నేహితులుండరు మకర రాశివారు ఎంపిక చేసుకుని స్నేహం చేస్తారు.. కుంభ రాశివారికి ఫ్రెండ్స్ ఉంటారు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండరు మీనరాశివారికి స్నేహంపై పెద్దగా అవగాహన ఉండదు..ఫ్రెండ్స్ చాలా తక్కువ