మేషరాశి వారు ఎలాంటి సవాళ్లను అయినా ధైర్యంగా ఎదుర్కొంటారు.. మేషరాశివారు అనుకూల, ప్రతికూల రెండు రకాల నాయకత్వాల్లోనూ వీళ్లను మించినోళ్లు లేరు సింహరాశివారిలో సహజంగా నాయకత్వ లక్షణాలుంటాయి సింహ రాశివారు ప్రపంచాన్ని మార్చేసేంత ప్రభావం చూపగలరు తులారాశి వారు అందర్నీ ఓ తాటిపైకి తీసుకొచ్చి ప్రయోజనం చేకూర్చేలా పరిష్కారం చూపగలరు ప్రభావవంతమైన నాయకత్వానికి సరైనోళ్లు తులారాశి వాళ్లు వృశ్చిక రాశివారు వ్యాహాలు రూపొందించడంలో నిష్ణాతులు..అందర్నీ అయస్కాంతంలా ఆకర్షించేస్తారు వృశ్చిక రాశివారు నాయకులు అని చెప్పుకోరు కానీ నాయకత్వ లక్షణాలు మెండుగా ఉంటాయి మకర రాశివారు తమ లక్ష్యాలు సాధించడంలో అస్సలు వెనుకాడరు.. మకర రాశివారు బాధ్యతలు సవాళ్లను స్వీకరించగలరు..ప్రభావవంతమైన నాయకులు ఈ రాశిలో జన్మించినవారే