2024 సంవత్సరంలో రెండో సూర్యగ్రహణం జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణాలను చాలా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలున్నాయి. ఇందులో 2 సూర్యగ్రహణాలు,2 చంద్ర గ్రహణాలు. మొదటి సూర్యగ్రహణం 2024 ఏప్రిల్ 08 సోమవారం ఏర్పడింది. రెండో సూర్యగ్రహణం 2024 అక్టోబర్ 2న ఏర్పడుతుంది భారతకాలమానం ప్రకారం రాత్రి 9:13 గంటలకు సూర్యగ్రహణం సంభవిస్తుంది మొదటి గ్రహణం భారతదేశంలో కనిపించలేదు...రెండో గ్రహణం కూడా మనదేశంలో కనిపించదు గ్రహణం మనదేశంలో కనిపించదు కాబట్టి...ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు మళ్లీ 2025 సంవత్సరం మార్చి 29 పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతోంది గ్రహణ సమయంలో గాయత్రి మంత్రం మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం శుభప్రదం Images Credit: Pixabay