12th ర్యాంక్ - మకర రాశి
ఆకర్షణీయమైన రాశుల లిస్టులో వీళ్లదే ఆఖరి ప్లేస్ - వీళ్లదో లోకం అంతే

11th ర్యాంక్ - కన్యా రాశి
వీళ్లది అదోరకం ప్రపంచం - అందుకే తక్కువ ఆకర్షణ ఉంటుంది

10th ర్యాంక్ - మీన రాశి
అందం , ఆలోచనావిధానం వీళ్లకు ప్రత్యేక ఆకర్షణ

9th ర్యాంక్ - ధనస్సు రాశి
వీరి సమక్షంలో ఎప్పుడూ సందడిగా ఉంటుంది

8th ర్యాంక్ - మేష రాశి
వీరి సమక్షంలో ఎప్పుడూ సందడిగా ఉంటుంది

7th ర్యాంక్ - కుంభ రాశి
వినూత్న ఆలోచనలతో ఈ రాశివారు ఆకర్షించేస్తారు

6th ర్యాంక్- మిథున రాశి
ఈ రాశివారు మాటలతో అట్రాక్ట్ చేసేస్తారు

5th ర్యాంక్ - సింహ రాశి
డేరింగ్ వీళ్లని అందరిలో స్పెషల్ గా నిలబెడుతుంది

4th ర్యాంక్ - కర్కాటకం
అత్యంత దయగలవారు - సున్నితంగా ఉంటారు ఇదే వీరి ఆకర్షణ

3rd ర్యాంక్- వృషభం
ఆత్మవిశ్వాసమే వీరికి ఆకర్షణ

2nd ర్యాంక్ - వృశ్చికం
ఈ రాశివారిలో అయస్కాంత శక్తితో ఇట్టే ఆకర్షించేస్తారు

1st ర్యాంక్ - తులా
వీరి వ్యక్తిత్వమే వీళ్లకు ప్రత్యేక ఆకర్షణ