వృషభ రాశి వార్షిక ఫలితాలు @ 2025
వృషభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. 2024లో ఎదుర్కొన్న సమస్యలు తీరిపోతాయి
జనవరిలో వృత్తి ఉద్యోగాల్లో శుభఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులు ఉద్యోగం సాధిస్తారు. ఫిబ్రవరిలో వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి ఉంటుంది.. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త
నిరుద్యోగులు మంచి ఉద్యోగం అవకాశాలు సాధిస్తారు. ఉద్యోగం మారేందుకు ఇదే మంచి సమయం. ఏప్రిల్ నెల కూడా బాగానే కలిసొస్తుంది
వృషభ రాశివాశివారికి అన్నీ శుభవార్తలే. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో సంతోషం ఉంటుంది
నిరుద్యోగులు ఉన్నత ఉద్యోగంలో స్థిరపడతారు. వివాహం కానివారికి సంబంధం కుదురుతుంది. అనారోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి.
కుటుంబంలో ఎవరో ఒకరు అనారోగ్యం పాలవుతారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఫ్యూచర్ కోసం ప్లాన్స్ వేసుకుంటారు
అనారోగ్య సమస్యలు వృషభ రాశివానిరి ఇబ్బందిపెడతాయి. ఆదాయం పెరుగుతుంది..ఈ నెలలో సాధారణ ఫలితాలు పొందుతారు
కుటుంబంతో మంచి సమయం స్పెండ్ చేస్తారు. ఇల్లు, వాహనం కొనుగోలు చేసే ఆలోచన చేస్తారు. ఎప్పటి నుంచో ఉన్న వివాదల నుంచి అక్టోబరులో ఉపశమనం పొందుతారు.
ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. ఆదాయం పెరుగుతుంది. నూతన పెట్టుబడులు లాభిస్తాయి
మీకు అద్భుతంగా ఉంటుంది. ఆదాయం, ఖర్చులు రెండూ పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలు చేస్తారు.