చాణక్య నీతి: ఇలాంటి స్త్రీ జీవితంలోకి రావాలంటే మీకు అదృష్టం ఉండాలి!

స్త్రీలు నాయకులుగా ఎదగాలంటే వారిలో ఉండాల్సిన మూడు లక్షణాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు ఆచార్య చాణక్యడు

ఇలాంటి లక్షణాలున్న స్త్రీ జీవిత భాగస్వామిగా దొరికితే ఆ పురుషుడి జన్మ ధన్యం అయినట్టే అని నీతిశాస్త్రంలో పేర్కొన్నారు

వినయం-దయ అనే లక్షణాలున్న స్త్రీ సమాజంలో గౌరవం పొందుతుంది..తన కుటుంబాన్ని సరైన దిశలో నడిపిస్తుంది

పిల్లలకు మంచి విలువలు నేర్పించడంతో పాటూ వారిని మెరుగైన దారిలో నడిపించేందుకు అనుక్షణం తపనపడుతుంది

ఏదో ఒక మతాన్ని అనుసరించే స్త్రీ...మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకుని అడుగువేస్తుంది.

సానుకూల ధోరణితో ఉన్న స్త్రీ అందరి శ్రేయస్సు గురించి ఆలోచిస్తుంది..కుటుంబాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది

డబ్బును నిల్వచేసే అలవాటున్న స్త్రీ..ఆ కుటుంబానికి రక్షణ కవచంలా నిలబడుతుంది..సమస్య దరిచేరనీయదు

సంపద నిల్వచేసే అలవాటున్న స్త్రీ..రాబోవు ఆపదనలను ముందుగానే అంచనాలవేయగదని చాణక్యుడి అభిప్రాయం

ఇలాంటి స్త్రీ భార్యగా లభిస్తే..ఆమె కుటుంబానికే కాదు సమాజానికి కూడా మంచి చేస్తుంది...మంచి నాయకురాలు అవుతుంది