కన్యారాశిలోకి శుక్రుడు

అక్టోబర్ 9 నుంచి ఈ రాశులవారికి అదృష్టం

Published by: RAMA
Image Source: abplive

శుక్రుడి రాశి మార్పు ప్రభావం 12 రాశులపైనా కనిపిస్తుంది.

Image Source: abplive

కన్యా రాశిలో శుక్రుడి ప్రవేశం వృషభ రాశి వారికి గౌరవం , విజయం లభిస్తాయి.

Image Source: abplive

మిథున రాశి వారికి ఆదాయం , భౌతిక సుఖాలు పెరుగుతాయి.

Image Source: abplive

సింహ రాశి వారికి కుటుంబ సభ్యుల నుంచి సహాయం , శాంతి లభిస్తుంది.

Image Source: abplive

విద్యార్థులకు ఈ సమయంలో మంచి ఫలితాలు , విజయం లభిస్తాయి.

Image Source: abplive

వ్యాపారంలో వృద్ధి ఉంటుంది ..నిలిచిపోయిన ధనం కూడా తిరిగి రావచ్చు.

Image Source: abplive

వివాహ జీవితం ప్రేమ సంబంధాలలో మాధుర్యం పెరుగుతుంది.

Image Source: abplive

అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.

Image Source: abplive

లగ్జరీ వస్తువుల కొనుగోలు యోగం ఏర్పడుతుంది.

Image Source: abplive