శని ప్రభావం ఉన్న రాశులపై

చంద్రగ్రహణం ఎఫెక్ట్ ఇలా ఉంటుంది!

Published by: RAMA

2025 సెప్టెంబర్ 7న భాద్రపద పూర్ణిమ రోజు శని దేవుని రాశి కుంభంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది.

గ్రహణం రాత్రి 09:58 గంటలకు ప్రారంభమవుతుంది అర్ధరాత్రి 01:26 వరకు ఉంటుంది

గ్రహణం ప్రభావం ఇప్పటికే శని ఉన్న రాశులవారిపై ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో తెలుసుకోండి

కుంభం, మీనం, మేష రాశి వారికి ఎల్నాటి శని నడుస్తోంది

సింహ రాశి, ధనుస్సు రాశి వారికి అష్టమ, అర్ధాష్టమ శని ఉంది

చంద్ర గ్రహణం ప్రభావం శని నడుస్తున్న రాశులవారిపై ప్రతికూలంగా ఉంటుంది

గ్రహణం సమయంలో ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉంది

ఆరోగ్యపరంగా చెవి, ముక్కు , గొంతు సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు.