మీ చేతిలో మచ్చలున్నాయా?

వల గుర్తు ఏమైనా ఉందా?

Published by: RAMA
Image Source: abplive

చేతిలో మచ్చలు ఉన్న వ్యక్తి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

Image Source: abplive

ఎవరి ఆరోగ్య రేఖపై మచ్చ ఉంటే...ఆ వ్యక్తి నిత్యం శారీరక అనారోగ్యంతో బాధపడతారు

Image Source: abplive

అరచేతిలో నీలం లేదా నలుపు రంగు మచ్చలు ఉంటే, ప్రతికూల శక్తులు ప్రభావితం చేస్తాయి.

Image Source: abplive

మణికట్టుపై, అరచేతిలో వల గుర్తులు ఉంటే మానసిక ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది

Image Source: abplive

చేతిలో ఉండే జీవిత రేఖ , ఆరోగ్య రేఖ కలిస్తే వారు రోగాలతో బాధపడుతూ ఉంటారు.

Image Source: abplive

చేతిలో ఉన్న మంగళ పర్వతంపై వల గుర్తు వ్యక్తికి మానసిక ఒత్తిడికి కారణం కావచ్చు.

Image Source: abplive

రాహు పర్వతంపై వల గుర్తు ఉంటే, ప్రతి పనిలోనూ కష్టపడాల్సి వస్తుంది.

Image Source: abplive

భాగ్య రేఖపై క్రాస్ గుర్తు ఉండటం వ్యక్తి అదృష్టాన్ని ప్రభావితం చేస్తుంది.

Image Source: abplive