మిథున రాశి వారఫలాలు (అక్టోబర్ 05 to 11)

Published by: RAMA

మీ రాశికి అధిపతి అయిన బధుడు ఐదవ ఇంట్లో ఉన్నందున అన్నీ శుభాలే

ఇంటర్యూలకు హాజరయ్యేవారు అనుకూల ఫలితాలు అందుకుంటారు

ప్రజంటేషన్లు, రచన, చదువులో మీ భావాలు వ్యక్తం చేస్తారు

ముఖ్యమైన పరిచయాలు పెరుగుతాయి

ఇంటివాతావరణం మీ సన్నద్ధతపై ప్రభావం చూపిస్తుంది

శుక్రుడి ప్రభావంతో అసంపూర్తిగా ఉన్న ప్రేమకథలు తిరిగి వస్తాయి

మీ ప్రియమైనవారితో మీ మనసులో మాటను స్పష్టంగా చెప్పండి

వినోదం కోసం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది