శిశువు ఈ నక్షత్రాల్లో పుడితే దోషమే!

Published by: RAMA

చిన్నారి పుట్టిన వెంటనే ఏ నక్షత్రం? మంచిదా కాదా? అని తెలుసుకుంటారు

శాంతి చేయాలా అవసరం లేదా అని అడుగుతారు

27 నక్షత్రాల్లో కొన్ని మాత్రమే శాంతి నక్షత్రాలు

ముఖ్యంగా ఈ నాలుగు నక్షత్రాల్లో జన్మిస్తే జనన గండ దోషం ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతారు

జ్యేష్ఠ, మూల, విశాఖ, ఆశ్లేష నాలుగో పాదంలో జన్మిస్తే దోషం ఉంటుంది

శిశువు ఈ నక్షత్రాల్లో జన్మిస్తే మీరు విశ్వశించే జ్యోతిష్య శాస్త్ర నిపుణులను సంప్రదించండి

చేయాల్సిన పరిహారాలు సకాలంలో చేస్తే అంతా శుభమే జరుగుతుందని నమ్మకం

సకాలంలో చేసే పరిహారాలు శిశువు ఆరోగ్యం, ఐశ్వర్యం, భవిష్యత్ పై మంచి ప్రభావం చూపిస్తుందంటారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు