23-09-2026 బుధవారం రాశిఫలాలు

Published by: RAMA

మేషం - కుటుంబంలో సంతోషం, ఉద్యోగం వ్యాపారంలో అదృష్టం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం. ప్రత్యర్థులతో జాగ్రత్త

వృషభం - కుటుంబ సహకారం, వ్యాపారంలో లాభం, ఉద్యోగంలో గౌరవం, ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. వివాదాలకు దూరంగా ఉండాలి

మిథునం- ఉద్యోగం, వ్యాపారంలో అనుకూలం. సోదరుల నుంచి మద్దతు, అనుకున్న పనులు పూర్తవుతాయి

కర్కాటకం - కుటుంబంలో సంతోషం, ఉద్యోగం - వ్యాపారంలో జాగ్రత్త అవసరం, ఓ శుభవార్త వినే అవకాశం

సింహం - వృత్తి వ్యాపారాల్లో అదృష్టం, కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం

కన్యా - ఓ సమస్య నుంచి ఉపశమనం, ఆదాయం పెరుగుదల. వైవాహిక జీవితంలో సంతోషం

తులా - వృత్తి వ్యాపారంలో లాభాలు. శుభవార్తలు వినే అవకాశం, ఆరోగ్యం పట్ల జాగ్ర

వృశ్చికం - ఉద్యోగం, వ్యాపారంలో కష్టానికి తగిన ఫలితం. కుటుంబ జీవితంలో సంతోషం

ధనుస్సు - వృత్తి వ్యాపారాల్లో సంతోషం, చేపట్టిన పనుల్లో అనుకూలత, కుటుంబం నుంచి మద్దతు లభిస్తుంది

మకరం - పిల్లల కారణంగా సంతోషం, పని ప్రదేశం గౌరవం, ఆదాయంలో పెరుగుదల, ఆరోగ్యం

కుంభం - కుటుంబంలో చికాకుల నుంచి విముక్తి, వృత్తి వ్యాపారాల్లో లాభాలు

మీనం - స్నేహితులు, బంధువుల నుంచి మద్దతు. ఆరోగ్యం మెరుగుదల. వాదనలకు దూరంగా ఉండడం మంచిది