కుంభ రాశి వారఫలాలు సెప్టెంబర్ 20 to 26

Published by: RAMA

కుంభ రాశి వారికి ఈ వారం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది

ప్రణాళిక ప్రకారం పనులు పూర్తిచేస్తారు

వ్యాపారులు ఆర్థికంగా లాభపడతారు, విదేశీ వ్యాపారులు మంచి కాంట్రాక్టులు పొందుతారు

కోర్టు కేసులు, భూ నిర్మాణ వివాదాల్లో మీకు అనుకూల ఫలితాలొస్తాయి

వారం మధ్యలో తీర్థయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు

వారం రెండోవారంలో వ్యక్తిగత జీవితంలో వివాద సూచనలున్నాయి జాగ్రత్త

వారం ఆరంభంలో ఆరోగ్యం బావుంటుంది..రెండోభాగంలో శ్రద్ధ వహించాలి

ప్రతిరోజూ శివ చాలీసా పఠించండి