తులా రాశి వారఫలాలు సెప్టెంబర్ 20-26

Published by: RAMA

తులారాశి వారికి ఈ వారం వృత్తి, వ్యాపార విషయాలకు అత్యంత శుభప్రదంగా ఉంటుంది

ఉద్యోగం మారాలని లేదా కొత్త ఉపాధిని పొందాలని చూస్తున్న వారి కోరికలు నెరవేరుతాయి

వ్యాపార పర్యటనలు ఆశించిన లాభాలను అందిస్తాయి, వ్యాపార విస్తరణ ప్రణాళికలు ఫలవంతమవుతాయి

ఉద్యోగస్తులు కొత్త ఆదాయ మార్గాలు వెతుక్కుంటారు..సంపద పెరుగుతుంది

ఇంటా, బయటా మీ గౌరవం పెరుగుతుంది

కుటుంబ జీవితం, ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది

వారాంతంలో మీరు కుటుంబంతో కలిసి ఒక పర్యాటక ప్రదేశానికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు

మీ ఆరోగ్యం బావుంటుంది..మానసికంగా ప్రశాంతంగా ఉంటారు

పరిహారం: రోజూ రుద్రాష్టకం పఠించండి