ధనస్సు రాశి వారఫలాలు సెప్టెంబర్ 20 to 26

Published by: RAMA

ధనస్సు రాశివారికి ఈ వారం శుభఫలితాలే ఉన్నాయి

ధనుస్సు రాశి వారికి ఈ వారం శుభవార్తలతో ప్రారంభమవుతుంది

టైమ్, ఎనర్జీని సక్రమంగా వినియోగించుకుంటే మీ వృత్తి, వ్యాపారంలో పురోగతి సాధ్యం

ఉన్నతాధికారుల సహకారంతో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి

కాంట్రాక్టులు, కమిషన్లు , విదేశీ వాణిజ్యంలో నిమగ్నమైన వారికి ఈ సమయం ప్రత్యేకంగా ఉంటుంది

కుటుంబంలో వివాదాలు తొలగిపోతాయి..ఆనందకరమైన సమయం గడుపుతారు

గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి..ఆరోగ్యంగా ఉంటారు

పరిహారం: ప్రతిరోజూ శ్రీ విష్ణుమూర్తిని పూజించండి