మీన రాశి వారఫలాలు సెప్టెంబర్ 20 to 26

Published by: RAMA

మీన రాశి వారికి ఈ వారం శుభ ఫలితాలుంటాయి

నిరుద్యోగులకు స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది

ఉద్యోగం, వ్యాపారంలో మంచి ప్రయోజనాలు పొందుతారు

వ్యాపారంలో నూతన పెట్టుబడులు ఫలవంతంగా ఉంటాయి

రాజకీయాల్లో ఉండేవారు గౌవరం పొందుతారు

కుటుంబంలో కొనసాగుతున్న వివాదం పెద్దల మధ్యవర్తిత్వంతో పరిష్కారం అవుతుంది

మీ ప్రేమ భాగస్వామితో మీకు అద్భుతమైన సమన్వయం ఉంటుంది

మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు

పరిహారం: నిత్యం విష్ణుసహస్రనామం పఠించండి