వృషభ రాశి వారఫలాలు (అక్టోబర్ 05 to 11)

Published by: RAMA

వృషభ రాశివారికి ఈ వారం శుభ ఫలితాలున్నాయి

పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు

ఇప్పటివరకూ మీకున్న పరిచయాలు మీకు ఉపయోగపడతాయి

కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి..మీ వృత్తి ఉద్యోగాలపై శ్రద్ధ వహించండి

అదనపు ఖర్చులు తగ్గించండి, ప్రణాళిక ప్రకారం చెల్లింపులు చేయండి

అసంపూర్తిగా ఉన్న పనులు వారాంతంలో పూర్తిచేయడం ఉపశమనాన్నిస్తుంది

మానసిక ప్రశాంతత కోసం నిత్యం యోగా, ధ్యానం చేయండి

అనుభవజ్ఞుల సలహాలు తీసుకున్నాకే నూతన పెట్టుబడులు పెట్టండి