మేష రాశి వారఫలాలు (అక్టోబర్ 05 to 11)

Published by: RAMA

ఈ వారం మేష రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి

కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి

ముగిసిపోయాయి అనుకున్న బంధాలు మళ్లీ చిగురించే అవకాశం

ప్రేమ సంబంధాల్లో వాదనలు పెట్టుకోవద్దు..మాట్లాడి సమస్య పరిష్కరించుకోండి

అవివాహితులకు వివాహ సూచనలున్నాయి

చదువు, డిజైన్, రచన సహా ఇతర సృజనాత్మక కార్యకలాపాలపై ఇంట్రెస్ట్ పెరుగుతుంది

ఉద్యోగులు మీ పనిపై శ్రద్ధ వహించండి..గుర్తింపు అదే వస్తుంది

ఏ పనిని వాయిదా వేయొద్దు..ప్రణాళిక ప్రకారం పూర్తిచేయండి