ఈ 4 రాశులవారు బంగారం ధరించడం శుభప్రదం!

Published by: RAMA

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహానికి ఏదో ఒక లోహంతో సంబంధం ఉంటుంది

బంగారం లోహంపై బృహస్పతి ఆధిపత్యం ఉంటుంది.. బంగారం ధరించడం వల్ల బృహస్పతి బలపడుతుంది

మేషం, సింహం, వృశ్చికం, ధనుస్సు రాశి వారికి బంగారం ధరించడం శుభప్రదం

బంగారం బ్యాంకులో పెట్టి నకిలీ ఆభరణాలు ధరించవద్దు.. మీకు శుభ ఫలితాలు ఆగిపోతాయి

బంగారు ఉంగరాలు గొలుసులు చెవిపోగులు ధరిస్తే శక్తి, ధనం, విజయం లభిస్తుంది

బంగారం ధరించేవారిపై లక్ష్మీదేవి అనుగ్రహం .. రాజయోగం ప్రభావం ఉంటుంది

లోహంతో చేసిన ఉంగరం, కడియం ధరించడం వల్ల జాతకంలో గురు గ్రహం అశుభత్వం దూరం అవుతుంది