మిథున రాశి 2026 జూలై to డిసెంబర్ మాస ఫలితాలు

Published by: RAMA

జూలై

కొత్త ప్రాజెక్టులు అంగీకరిస్తారు.. అధిక పని ఒత్తిడి

ఆగస్టు

సహనంగా ఉండాల్సిన సమయం, తొందరపాటు వీడండి

సెప్టెంబర్

కెరీర్‌లో ఊహించని మార్పులు వచ్చే అవకాశం

అక్టోబర్

ఆర్థిక నిర్ణయాలు తీసుకునేందుకు, నూతన పెట్టుబడులకు ఉత్తమ సమయం.

నవంబర్

కుటుంబం కార్యాలయ పని మధ్య సమతుల్యత పాటించండి

డిసెంబర్

కష్టానికి తగిన ఫలితం, గౌరవం పొందే అవకాశం

అదృష్ట రంగులు

ఆకుపచ్చ, ఆకాశ నీలం లేత పసుపు

అదృష్ట సంఖ్యలు

5 , 6

భాగస్వామి రాశులు

తుల, కుంభం

మానసిక శాంతికోసం

బుధవారం గణేశుడిని పూజించండి , పెసరపప్పు లేదా ఆకుపచ్చ వస్త్రాలను దానం చేయండి