2026 జూలై to డిసెంబర్ మాస ఫలాలు!
సహనంగా ఉండాల్సిన సమయం.. పని ఒత్తిడి పెరగవచ్చు
ఆర్థిక నిర్ణయాలలో అప్రమత్తంగా ఉండాలి..
ఉద్యోగం , వ్యాపారంలో అనుకూల ఫలితాలుంటాయ్
కుటుంబంలో వివాదాలు సమసిపోతాయి, ఆస్తి కలిసొస్తుంది
ఆదాయం పెరుగుతుంది, పెండింగ్ పనులు పూర్తవుతాయి
కొత్త పనులు ప్రారంభిస్తారు, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది
అదృష్ట రంగులు: తెలుపు, లేత ఆకుపచ్చ మరియు క్రీమ్
6 , 8
కన్య ,మకరం