శనివారం నాడు నూనె పడటం శుభమా అశుభమా?

Published by: RAMA
Image Source: Freepik

పూజలో శని దేవుడికి ఆవ నూనె సమర్పిస్తారు

Image Source: Freepik

దీనివల్ల శని దేవుని అనుగ్రహం లభిస్తుంది , శని దోషం తొలగిపోతుందని నమ్మకం

Image Source: Freepik

సరిగ్గా శనివారం రోజున వంట చేసేటప్పుడు నూనె నేలపై పడితే అది ఎన్నో సంకేతాలను ఇస్తున్నట్టే

Image Source: Freepik

హిందూ విశ్వాసం ప్రకారం ఆవ నూనెను శుభ , మంగళకరమైన పనులలో ఉపయోగిస్తారు

Image Source: Freepik

చాలా సార్లు వంట చేసేటప్పుడు శనివారం నాడు నూనె కింద పడటం అశుభ సంకేతం

Image Source: Freepik

శనివారం నాడు నూనె పడితే దాని అర్థం శని ప్రభావం మీపై తీవ్రంగా ఉందని సూచన

Image Source: Freepik

శనివారం నాడు నూనె పడటం జీవితంలో , పనిలో అడ్డంకులు వస్తాయని అంటారు

Image Source: Freepik

నూనె అనుకోకుండా కింద పడటం ఇంట్లో దారిద్ర్యానికి సంకేతం కావొచ్చు

Image Source: Freepik

అయితే ఇవన్నీ నమ్మకాలు మాత్రమే..శాస్త్రీయంగా నిరూపణ కాలేదు.. జాగ్రత్తగా ఉండమనేందుకు హెచ్చరికగా భావించవచ్చు

Image Source: Freepik