శనివారం నీటిలో నల్ల నువ్వులు వేసుకుని స్నానం చేస్తే ఏమవుతుంది?

Published by: RAMA

గరుడ పురాణంలో నువ్వులను పవిత్రమైనవిగా , పాపాలను నాశనం చేసేవిగా చెబుతారు

బృహత్పరాశర హోరా శాస్త్రం ప్రకారం శనివారం రోజు నీటిలో నల్ల నువ్వులు వేసి స్నానం చేయడం వల్ల శని దోషం తగ్గుతుంది

ఏలినాటి శని, అష్టమ శనితో బాధపడుతున్న వారికి ఇది చక్కని పరిహారం

దీనివల్ల శని అశుభ ప్రభావం నుంచి ఉపశమనం లభిస్తుంది , ఆరోగ్యం మెరుగుపడుతుంది

పితృ దోషం శాంతి కోసం శనివారం రోజున నల్ల నువ్వులతో స్నానం చేయడం లాభదాయకం

నల్లనువ్వులను .. అహంకారాన్ని హరించేందుకు ప్రతీకగా పరిగణిస్తారు

శనివారం స్నానం అనంతరం శని శ్లోకాలు పఠించాలి