మీరు శనివారం పుట్టారా? మీలో స్పెషల్ క్వాలిటీస్ ఇవే!

Published by: RAMA

పుట్టిన తిథి, నక్షత్రం పైనే కాదు..ఓ వ్యక్తి లక్షణాలు పుట్టిన రోజుపైనా ఆధారపడి ఉంటాయి

శనివారం పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం ఉంటుందట

శని ప్రభావం వల్ల వారు కష్టపడి పనిచేసేవారు అవుతారు

అధర్మం, అక్రమం, అన్యాయాలకు దూరంగా న్యాయబద్ధమైన జీవితం గడుపుతారు

పరిస్థితుల ప్రభావంతో అత్యంత కోపంగా కూడా వ్యవహరిస్తారు

జీవితం ఆరంభంలో ఎన్నో సమస్యలున్నా..వాటిని పరిష్కరించుకుంటూ అద్భుతంగా జీవిస్తారట

అడ్డంకులు దాటుకుని దూసుకెళ్లి అనుకున్నది సాధిస్తారు

ఎవరికి సహాయం అవసరం అయినా శనివారం పుట్టినవారు ముందుంటారు

శనివారం పుట్టినవారు శనిని, ఈశ్వరుడిని, హనుమంతుడిని పూజిస్తే అంతా మంచే జరుగుతుంది