హెల్మెట్ ఎన్ని రోజులకు మార్చాలి?

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ మీ భద్రతకు చాలా అవసరం

Image Source: pexels

కాలక్రమేణా హెల్మెట్ రక్షణ సామర్థ్యం తగ్గిపోతుంది

Image Source: pexels

చాలా మందికి హెల్మెట్‌ను ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలి అనే సందేహం వస్తుంది.

Image Source: pexels

ప్రమాదం జరిగిన తర్వాత హెల్మెట్ ను మార్చాలి.

Image Source: pexels

ఒకవేళ హెల్మెట్ పట్టీ లాక్ లేదా లోపలి ప్యాడింగ్ పాడైపోతే దానిని మార్చాలి

Image Source: pexels

సాధారణ వినియోగంలో హెల్మెట్‌ను దాని తయారీ తేదీ నుండి 5 సంవత్సరాలలోపు, ఎక్కువ వినియోగంలో ఉంటే 3 సంవత్సరాలలోపు మార్చాలి

Image Source: pexels

వైజర్ పై ఎక్కువ గీతలు ఉండటం వల్ల రాత్రిపూట స్పష్టంగా కనిపించదు అందుకే దానిని మార్చడం అవసరం

Image Source: pexels

హెల్మెట్ తలపై వదులుగా ఉంటే అది సరైన రక్షణను ఇవ్వదు

Image Source: pexels

ఎల్లప్పుడూ మంచి నాణ్యత గల , ISI గుర్తింపు ఉన్న హెల్మెట్ మాత్రమే ఉపయోగించండి

Image Source: pexels