మీరు పుట్టిన తేదీలోనే మీ కెరీర్ రహస్యం ఉంది!

Published by: RAMA
Image Source: https://in.pinterest.com/pin/1114218764070073031/

నంబర్ 1

నాయకత్వ సామర్థ్యం కారణంగా పరిపాలన రాజకీయం నిర్వహణ వ్యాపారంలో విజయం లభించవచ్చు

నంబర్ 2

సున్నితమైన, సహాయకారి స్వభావం కారణంగా బోధన కౌన్సెలింగ్ ప్రజా సంబంధాల రంగం అనుకూలం

నంబర్ 3

జ్ఞానం, క్రమశిక్షణ కారణంగా విద్య పరిపాలన సలహా సేవల్లో బాగా రాణించగలరు

నంబర్ 4

ఆచరణాత్మక ఆలోచన కారణంగా ఇంజనీరింగ్ ఐటీ సాంకేతిక , పరిశోధన పనులలో ముందుకు సాగవచ్చు

నంబర్ 5

పదునైన తెలివితేటలు , కమ్యూనికేషన్ నైపుణ్యాల కారణంగా మీడియా మార్కెటింగ్ సేల్స్ డిజిటల్ రంగం శుభప్రదమైనవి

నంబర్ 6

సృజనాత్మకత, సౌందర్య స్పృహ కారణంగా ఫ్యాషన్ కళ డిజైన్ వినోద రంగం అనుకూలం

నంబర్ 7

లోతైన ఆలోచన, విశ్లేషణ సామర్థ్యం కారణంగా పరిశోధన మనస్తత్వశాస్త్రం రచన, ఆధ్యాత్మిక రంగాలలో విజయం

నంబర్ 8

కష్టపడే , బాధ్యతాయుతమైన స్వభావం కారణంగా బ్యాంకింగ్ న్యాయ వ్యాపార ,పరిపాలనా రంగాలలో అభివృద్ధి సాధ్యం

నంబర్ 9

ధైర్యం ,సేవాభావం కారణంగా సైన్యం పోలీసులు క్రీడలు వైద్యం,సామాజిక సేవలలో రాణించగలరు

క్రమశిక్షణ , సరైన దిశలో చేసే ప్రయత్నమే మిమ్మల్ని సక్సెస్ దిశగా నడిపిస్తుంది