పెళ్లి తర్వాత మీకు ఎదురయ్యే ప్రధాన సమస్య ఇదే

మీ రాశి ప్రకారం

Published by: RAMA

మేష రాశి

జీవిత భాగస్వామి తరపు బంధువులతో అభిప్రాయబేధాలు, కుటుంబంలో ఒత్తిడి

వృషభ రాశి

అత్తమామలతో విభేదాలు వచ్చే అవకాశం, సహనం అవసరం

మిథున రాశి

జీవిత భాగస్వామితో విభేదాలు, కూర్చుని మాట్లాడితే పరిష్కారం అవుతాయి

కర్కాటక రాశి

భావోద్వేగాలు అధికం..ఆలోచనల్లో సమతుల్యత అవసరం

సింహ రాశి

అహంకారం కారణంగా జీవిత భాగస్వామితో వివాదాలు, వినయం అవసరం

కన్యా రాశి

అతి ఆలోచనతో చిన్న విషయాలను పెద్దదిగా మార్చేస్తారు

తులా రాశి

మూడో వ్యక్తి జోక్యం వల్ల వైవాహిక జీవితంలో వివాదాలు

వృశ్చిక రాశి

అనుమానాలు దూరం పెడితే సంతోషం మీ సొంతం

ధనస్సు రాశి

స్వేచ్ఛ కోరుకునే స్వభావం కావడంతో అభిప్రాయబేధాలు

మకర రాశి

పని ఒత్తిడి వల్ల కుటుంబానికి సమయం కేటాయించలేకపోవడం

కుంభ రాశి

ఆలోచనలో తేడాలు..అపార్థాలతో వివాదాలు

మీన రాశి

చిన్న విషయాలను కూడా ఎక్కువ ఆలోచించి బంధాన్ని విచ్ఛిన్నం చేసుకుంటారు