మీ రాశి చెప్పే పాఠం?

Published by: RAMA

మేషం - మేకలా తిను

Published by: RAMA

వృషభం - ఎద్దులా కష్టపడు

Published by: RAMA

మిథునం - జంటగా కలసి ఉండు

Published by: RAMA

కర్కాటకం - ఎండ్రకాయలా పట్టువీడకు

Published by: RAMA

సింహం - సింహంలా పరాక్రమం చూపించు

Published by: RAMA

కన్య - చూడ చక్కగా కనిపించు

Published by: RAMA

తూలా - త్రాసులా న్యాయం పాటించు

Published by: RAMA

వృశ్చికం - తేలులా చెడుపై కాటువెయ్యి

Published by: RAMA

ధనస్సు - బాణంలా లక్ష్యాన్ని చేరుకో

Published by: RAMA

మకరం - మొసలిలా గట్టిగా పట్టుకో

Published by: RAMA

కుంభం - నిండు కుండలా తొణకకుండా ఉండు

Published by: RAMA

మీనం - సంసార సాగరాన్ని ఈదు

Published by: RAMA