2026 మే నెలలో ప్రయాణం చేయకూడని రోజులు!

Published by: RAMA

Published by: RAMA

అయితే..మంచి సమయం చూసుకోకుండా స్టార్ట్ అయితే అనుకోని అడ్డంకులు తప్పవు

Published by: RAMA

2026 మే నెలలో ప్రయాణానికి సంబంధించిన అశుభ రోజులు ఏవో తెలుసుకోండి

Published by: RAMA

మే 2026లో చవితి, అష్టమి, నవమి, చతుర్దశి, అమావాస్య , పౌర్ణమి రోజుల్లో ప్రయాణం చేయవద్దు

Published by: RAMA

తేదీల విషయానికొస్తే మే 5, 10, 11, 15, 16 ,31 ప్రయాణానికి శభప్రదం కాదు

Published by: RAMA

దుర్ముహూర్తం, రాహుకాలం సమయంలో ప్రయాణం ప్రారంబించకూడదు

Published by: RAMA

సోమవారం, శనివారం తూర్పు దిశగా ప్రయాణం సరికాదు

Published by: RAMA

బుధ, శుక్రవారాలు పడమర దిశగా ప్రయాణం చేయొద్దు

Published by: RAMA

గురువారం దక్షిణంవైపు, ఆదివారం పడమరవైపు టూర్ ప్లాన్ చేసుకోవద్దు

Published by: RAMA

ప్రయాణం తప్పదు అనుకుంటే గణేషుడిని స్మరించుకుని, బెల్లం తిని, నీళ్లు తాగి ప్రయాణం చేయండి

Published by: RAMA