9 గ్రహాలు 9 సులభమైన చిట్కాలు

Published by: RAMA

సూర్యుడు - ప్రతిరోజూ అర్ఘ్యం ఇవ్వండి

Published by: RAMA

చంద్రుడు - ఇంట్లో సువాసన వెదజల్లేలా చేయండి

Published by: RAMA

కుజుడు - నిత్యం పావుగంట పాటూ నేలపై కూర్చోండి

Published by: RAMA

బుధుడు - అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకుంటూ మాట్లాడండి కాసేపు

Published by: RAMA

గురువు - సాత్విక ఆహారం తీసుకోండి

Published by: RAMA

శుక్రుడు - వాడుతున్న వాహనాలను శుభ్రంగా ఉంచండి

Published by: RAMA

శని - పేదలు, బిచ్చగాళ్లకు దానం చేయండి

Published by: RAMA

రాహువు - సమయానికి నిద్రపోండి

Published by: RAMA

కేతువు - పనులు వాయిదా వేయొద్దు

Published by: RAMA

ఈ ఉపాయాలు మీకు శాంతిని అందిస్తాయని చెబుతారు పండితులు

Published by: RAMA