ఇష్టం కోల్పోయినప్పుడు ఏ రాశివారు ఎలా ప్రవర్తిస్తారో తెలుసా?

Published by: RAMA

ఎవరిపైన అయినా ఇష్టం కోల్పోతే మేష రాశివారు సైలెంట్ గా ఉండిపోతారు

Published by: RAMA

వృషభ రాశివారు దూరంగా వెళ్లిపోతారు

Published by: RAMA

మిథున రాశివారిలో నవ్వు మాయమవుతుంది

Published by: RAMA

కర్కాటక రాశివారు కఠినంగా వ్యవహరిస్తారు

Published by: RAMA

సింహ రాశివారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు

Published by: RAMA

కన్యా రాశివారు మరో ప్రయత్నం చేయరు

Published by: RAMA

తులా రాశివారు మళ్లీ వాళ్లకు ఎదురుపడకుండా మాయమైపోతారు

Published by: RAMA

వృశ్చిక రాశివారు బంధాన్ని తెంచేసుకుంటారు

Published by: RAMA

ధనస్సు రాశివారు దూరంగా వెళ్లిపోతారు

Published by: RAMA

మకర రాశివారు స్పందించకుండా ఆగిపోతారు

Published by: RAMA

కుంభ రాశివారు నిర్లిప్తంగా ఉండిపోతారు

Published by: RAMA

మీన రాశివారు శూన్యంలో ఉన్నట్టు ప్రవర్తిస్తారు

Published by: RAMA