ప్రతి రోజు రాహుకాలం సమయాలు 2026 !

ఏ రోజు ఏ సమయంలో రాహుకాలం?

Published by: RAMA

సూర్యోదయం నుంచి అస్తమయం వరకూ 12 గంటలను 8 భాగాలుగా విభజిస్తారు..

రాహువుకి సంబంధించిన కాలం రాహుకాలం అవుతుంది

ఆదివారం రాహుకాలం - 16:30 నుంచి 18:00 వరకు

సోమవారం రాహుకాలం - 07:30 నుంచి 09:00 వరకు

మంగళవారం రాహుకాలం - 15:00 నుంచి 16:30 వరకు

బుధవారం రాహుకాలం - 12:00 నుంచి 13:30 వరకు

గురువారం రాహుకాలం - 10:30 నుంచి 12:00 వరకు

శుక్రవారం రాహుకాలం - 09:00 నుంచి 10:30 వరకు

శనివారం రాహుకాలం - 13:30 నుంచి 15:00 వరకు

ఆయా ప్రాంతాల్లో సూర్యోదయ సమయాన్ని బట్టి 5 నుంచి 10 నిముషాలు వ్యత్యాసం ఉండొచ్చు