మేష రాశి - 2026 జూలై to డిసెంబర్ మాస ఫలాలు!

Published by: RAMA

జూలై 2026

బాధ్యతలు పెరుగుతాయి, పని ఒత్తిడి తప్పదు

ఆగష్టు 2026

వివాదాలకు దూరంగా సహనంగా ఉండాల్సిన సమయం, అనవసర ఖర్చులు తగ్గించుకోండి

సెప్టెంబర్ 2026

ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఊపందుకుంటాయ్..కెరీర్లో మార్పులు సాధ్యం

అక్టోబర్ 2026

ఆస్తి సంబంధిత వివాదాలు పరిష్కారం అవుతాయ్, కుటుంబంలో సంతోషం ఉంటుంది

నవంబర్ 2026

ఆర్థిక సంబంధిత విషయాల్లో, ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం

డిసెంబర్ 2026

నూతన అవకాశాలు పలకరిస్తాయ్..కష్టానికి తగిన ఫలితం రాబోతోంది

అదృష్ట రంగులు

కుంకుమపువ్వు, ఎరుపు , లేత పసుపు

అదృష్ట సంఖ్యలు

3 , 9