క్లియోపాత్రా ఎవరు? ఆమె ఎందుకు ఫేమస్?

Published by: RAMA
Image Source: Freepik

చారిత్రక ఆధారాల ప్రకారం క్లియోపాత్రా క్రీస్తుపూర్వం 51 నుంచి క్రీస్తుపూర్వం 30 వరకు ఈజిప్టును పాలించిన రాణి

Image Source: Freepik

సుమారు 21 సంవత్సరాల పాటు ఈజిప్టును పాలించింది ఈ కాలంలో ఆమె ఈజిప్టు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది

Image Source: Freepik

ఈజిప్ట్ సాంస్కృతిక నిర్మాణాన్ని కూడా బలోపేతం చేసింది..ఈమెకు ఎన్నో భాషలు వచ్చు

Image Source: Freepik

ఆమె ప్రపంచంలోని పాలకులను కలవడానికి ఇష్టపడేది ఈ కారణంగా ఆమె పాలనలో ఈజిప్ట్ సాంస్కృతికంగా, ఆర్థికంగా బలోపేతం అయింది

Image Source: Freepik

క్లియోపాత్రా ఈజిప్ట్ లోని గ్రీకు టోలెమీ వంశానికి చెందిన చివరి రాణి

Image Source: Freepik

రాణి క్లియోపాత్రా ఎంత అందంగా ఉందో అంతకంటే గొప్ప రాజకీయవేత్త , తెలివైనది

Image Source: Freepik

ఎంతో మంది రాజులతో , సైనిక అధికారులతో స్నేహపూర్వక సంబంధాలు ఉండేవి

Image Source: Freepik

క్లియోపాత్రా రాణి గొప్ప గొప్ప తత్వవేత్తలకు కూడా బోధించింది

Image Source: Freepik